మహిళలు తమ గోర్లు అందంగా కనిపించేందుకు వివిధ రంగుల నెయిల్ పాలిష్‌ యూజ్ చేస్తారు

ప్రతి రోజూ వేసుకున్న డ్రెస్‌కు అనుగుణంగా నెయిల్ పెయింట్ వేసుకుంటారు

నెయిల్ పాలిష్‌ను తొలగించే ఈజీ రిమూవర్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం

డియోడరెంట్, ఫర్‌ఫ్యూమ్ నెయిల్ పాలిష్‌ను తొలగిస్తాయి

శానిటైజర్ కూడా నెయిల్ పాలిష్‌ను తొలగిస్తుంది

వెనిగర్ నెయిల్ పాలిష్‌ను తొలగించడంలో సహాయపడుతుంది

టూత్‌పేస్ట్ కూడా నెయిల్ పాలిష్‌ రిమూవర్‌గా పని చేస్తుంది