మూడు నుంచి నాలుగు పండిన మామిడి పండు తీసుకోవాలి

వాటిని ముక్కలుగా కోయండి

ఇందులో రెండు టీస్పూన్ల చక్కెర లేదా తేనె కలపండి

ఐస్ క్యూబ్స్‌తో ఒక కప్పు పెరుగు కలపండి

మామిడికాయ పెరుగులో కొద్దిగా రోజ్ వాటర్ కలపండి