కీళ్ల నిప్పుల నుంచి ఆయిల్ మసాజ్ మంచి ఉపశమనం ఇస్తుంది

 గాయపడిన చోటఐస్ ప్యాక్ లేదా వేడి నీటి కాపడం పెట్టుకోండి 

 పసుపుని వేడి పాలలో వేసుకుని తాగడం వలన ఉపశమనం లభిస్తుంది 

 నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి అల్లం టీ తాగండి 

 స్నానం చేసే సమయంలో నీటిలో రాతి ఉప్పుని వేసుకోండి