ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఒత్తిడితో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు

కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా, మీరు ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు

ఇష్టమైన స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి

స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ వినియోగాన్ని తగ్గించండి, మీ కోసం కొంత సమయాన్ని కేటాయించండి

పుస్తకాలు చదవడం లేదా సంగీతం వినడం వంటివి చేయండి. ఇంకా ప్రకృతిలో గడపండి

క్రమం తప్పకుండా ధ్యానం, యోగా, వ్యాయామం లాంటివి చేయండి

టెన్షన్‌ లేకుండా ఉండాలంటే పాజిటివ్‌ థింకింగ్‌ అవసరం. అందరితో సంతోషంగా గడపండి..