ఎర్త్ ఎనర్జీ ఈవీ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

రూ .92,000

ఎర్త్ ఎనర్జీ గ్లైడ్ + ఎలక్ట్రిక్ స్కూటర్ ధర

రూ.1.30 లక్షలు.

ఎవాల్వ్ ఆర్ క్రూయిజర్ (బైక్) ధర

రూ.1.42 లక్షలు.

ఎవోల్వ్ జెడ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ (బైక్) ధర

ఈ అడ్వాన్సడ్ ఎలాక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.