ముఖం ఫ్రెష్ గా కనిపించాలంటే ఉదయం లేవగానే చల్లటి నీటితో కడగండి.

దీని వల్ల మీ చర్మం బిగుతుగా మారి ముఖం పై ముడతలు పడవు

అలాగే ముఖ రంధ్రాలు బిగుతుగా మారి వాటిలో మురికి చేరదు

చల్లటి నీటితో ముఖం వాపు తగ్గుతుంది.

ముఖం వాపు తగ్గించుకోటానికి ఐస్ మసాజ్ ని కూడా ఉపయోగించవచ్చు.