అసంఘటిన కార్మికులకు కేంద్రం గుడ్‌న్యూస్
ఇశ్రమ్ స్కీమ్ ద్వారా కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం
e-Shram వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకుంటే రూ.2లక్షల బెనిఫిట్
ఇప్పటి వరకు 8 లక్షలకుపైగా వెబ్‌సైట్‌లో రిజిస్టర్
e-Shram పోర్టల్‌లో ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి