అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనం కోసం ఇశ్రమ్‌ రిజిస్ట్రేషన్స్‌

మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన e-Shram రిజిస్ట్రేషన్లు చేసుకున్నవారి సంఖ్య 20 కోట్లు

ఇందులో 16 నుంచి 56 ఏళ్ల వయసు ఉన్నవారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు

రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే రూ.2 లక్షల ఇన్స్‌రెన్స్‌, ప్రమాదంలో మరణిస్తే రూ.2 లక్షలు, అంగవైకల్యం  సంభవస్తే లక్ష

ఇశ్రమ్ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌. మొబైల్‌ నెంబర్‌, ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌ తప్పనిసరి