మగాళ్లూ.. శృంగారంలో ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

శృంగార సమయంలో మగవారు ఈ విషయాలు తెలుసుకోవాలి.

శృంగారంలో ఎవరి అంచనాలు వారిదే. లైంగిక కోరికలు కూడా పూర్తిగా వేర్వేరు ఉంటాయి.

రొమాన్స్ విషయంలో ఎప్పుడూ రొటీన్‌గా ఉండకండి. ఎప్పటికప్పుడు విభిన్నంగా ప్రయత్నించండి

అప్పుడే మీ పార్టనర్‌కు ఆ విషయంలో ఇంట్రెస్ట్ ఉంటుంది

మగవారు రొమాన్స్ విషయంలో ఎప్పుడూ తొందరపడకూడదు.

మహిళలు నెమ్మదిగానే ఇష్టపడతారు. ఇది కచ్చితంగా పురుషులు గమనించాలి.

మీరు తక్కువ సమయంలో స్కలనం చేసినప్పటికీ.. ఒత్తిడికి గురి కావద్దు.. భాగస్వామితో ప్రేమగా కబుర్లు చెప్పండి. 

ఇలా ఒకరి గురించి మరొకరు అలోచించి రొమాన్స్ ఎంజాయ్ చేయాలంటున్నారు వైద్య నిపుణులు.