సంక్రాంతి వచ్చిందంటే చాలు గ్రామాల్లో సందడి మొదలవుతుంది

పట్టణాల నుంచి గ్రామాలకు క్యూ కడుతుంటారు

పండుగ సమయంలో అమ్మవారి ఆలయాల వద్ద కోళ్లు కోస్తుంటారు

దీంతో ఒక్కసారిగా నాటు కోళ్లకు భారీగా డిమాండ్‌ పెరిగింది

 గోదావరి జిల్లాలకు చెందిన చాలా మంది ఇప్పటికే నాటు కోళ్ల కోసం గాలింపు మొదలుపెట్టారు

కేజీ కోడి ఏకంగా రూ. 2 వేలు పలుకుతోంది

 అదే మూడు కేజీల కోడి అయితే రూ. 4 వేలు ఉండాల్సిందే

 గ్రామాలకు ఫోన్‌లు చేసి కోళ్లను ఇప్పటి నుంచే బుక్‌ చేసుకుంటున్నారు