ఇటలీకి చెందిన బైక్‌ కంపెనీ డుకాటీ నుంచి స్ట్రీట్‌ఫైటర్‌ వీ4 ఎస్‌పీ మోడల్‌

 ఈ బైక్‌ ఎక్స్‌షోరూం ధర రూ.34.99 లక్షలు

1103 సీసీ ఇంజిన్‌ సామర్థ్యంతో దేశ వ్యాప్తంగా విడుదల

208 హెచ్‌పీ పవర్‌ కలిగిన ఈ బైక్ 9,500ఆర్‌పీఎం సామర్థ్యం

అత్యాధునిక ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిన స్ట్రీట్‌ఫైటర్‌ వీ4ఎస్‌పీ