డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఆరోగ్యకరం.. కానీ అతిగా తీసుకోవడం ప్రమాదకరం.

 డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఓ సారి చూద్దాం.

బరువు పెరుగుట: రోజూ 250 క్యాలరీల డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఒక నెలలో ఒక కిలో బరువు పెరుగుతారు

దంత క్షయం: డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరిగి దంతాలు పుచ్చిపోతాయి. 

పేగు సమస్య:  ఫ్రూట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే ఏ ఆహార పదార్థం  అయినా మితంగా తీసుకుంటే ఎలాంటి హాని ఉండదు.