భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి  తెలిసిందే

తొలి వన్డేలో రాణించిన సంజూ శాంసన్‌కు ఈవన్డేలో మళ్లీ బెంచ్‌కే పరిమితమయ్యాడు

వర్షం తగ్గుముఖం పట్టాక గ్రౌండ్‌ స్టాఫ్‌ మైదానాన్ని సిద్ధం చేసేందుకు ప్రయత్నించారు

అక్కడే ఉన్న సంజూ గ్రౌండ్‌ సిబ్బందికి సహాయం చేశాడు

ఈ వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది

దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది

అంతర్జాతీయ క్రికెటర్‌ అయినప్పటికీ గ్రౌండ్‌ స్టాప్‌కు చేసిన సంజూపై ప్రశంసల వర్షం కురుస్తోంది