మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం కిడ్నీలు.ఇవి శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం

కిడ్నీ రక్తాన్ని శుభ్రపరచడానికి, శరీరం నుండి విషాన్ని తొలగించడానికి పనిచేస్తుంది

కానీ కొన్నిసార్లు ఈ టాక్సిన్స్ కిడ్నీలను దెబ్బతీసి కిడ్నీ ఫెయిల్యూర్ కి కారణమవుతాయి

కానీ రోజూ కొన్ని  పానీయలు తాగడం ద్వారా, మీరు మీ ఈ ప్రత్యేక అవయవాన్ని శుభ్రపరచవచ్చు

కిడ్నీ క్లెన్సింగ్ డ్రింక్ ఎప్పుడు, ఎలా తాగాలో తెలుసుకుందాం

రోజూ 2 నిమ్మకాయల రసాన్ని తాగడం వల్ల యూరినరీ సిట్రేట్ పెరుగుతుంది

చలికాలంలో అల్లం టీని చాలా ఉత్సాహంగా తాగుతారు, కానీ అల్లం టీని పాలు లేకుండా తాగితే అది కిడ్నీలకు మేలు చేస్తుంది

 నిమ్మరసం, పుదీనా ఆకులు, కొద్దిగా చక్కెరను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా కలపండి. ఈ కిడ్నీ హెల్తీ డ్రింక్ తీసుకోండి

ఒక గ్లాసులో నిమ్మరసం, జీలకర్ర-కొత్తిమీర పొడి, చాట్ మసాలా.. సోడా కలపాలి.