ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చాలా మంది ..ముఖ్యముగా షుగర్ పేషేంట్స్ తమకు ఇష్టమైన స్వీట్స్ ను తినలేకపోతున్నారు
అయితే మధుమేహ వ్యాధి గ్రస్తులు కూడా అందరితో సమానంగా స్వీట్ తినాలనుకుంటున్నారా
ఇప్పుడు ఇక్కడ ఇస్తున్న పానీయాలను ట్రై చేసి చూడండి.. ఇవి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి
మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం గోరువెచ్చగా తాగాలి. కావాలంటే పేస్టులా చేసుకుని తినొచ్చు
జీలకర్రను రాత్రంతా నానబెట్టి, ఉదయం గోరువెచ్చని నీటిని త్రాగాలి
వేప, తులసి ఆకులను ఉదయాన్నే వేడి చేసి ఈ నీటిని తాగితే చాలు
1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి
మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది