నీళ్లు తాగ‌డం మ‌ర‌వొద్దు

నీళ్లు తాగ‌డం మ‌ర‌వొద్దు

మూత్రం వ‌స్తుంద్న భ‌యంతో చాలా మంది మ‌హిళ‌లు బ‌య‌ట‌కు వెళ్తే నీరు తాగేందుకు ఇష్ట‌ప‌డ‌రు.

నీళ్లు తాగ‌డం మ‌ర‌వొద్దు

స‌రిప‌డా నీళ్లు తాగ‌క‌పోతే కిడ్నీ సంబంధ వ్యాధులు, రక్త‌ప్ర‌స‌ర‌ణ స‌మ‌స్య‌లు, అధిక బ‌రువు, మూత్ర‌నాళ ఇన్ఫెక్ష‌న్ల లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. 

నీళ్లు తాగ‌డం మ‌ర‌వొద్దు

ఎంత ప‌ని ఉన్నా నీళ్లు తాగ‌డం నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు.

నీళ్లు తాగ‌డం మ‌ర‌వొద్దు

చాలా రోగాల‌ను న‌యం చేసే శ‌క్తి ఉంది.

నీళ్లు తాగ‌డం మ‌ర‌వొద్దు

 అలాగని ఒకేసారి ఎక్కువ నీరు తాగితే మూత్ర‌పిండాల‌పై ఒత్తిడి పెరిగే ప్ర‌మాదం ఉంది.