శరీరంలో ఎసిడిటీ సమస్యలను పెంచుతుంది
పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది
పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఆ పండ్ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు
పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే అనేక జీర్ణ సమస్యలు కూడా రావచ్చు
కాబట్టి పండు తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగాలి