ఉదయాన్నే నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి
టాక్సిన్స్, విష పదార్థాలు బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది
గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది
అనేక కిడ్నీ సంబంధిత సమస్యలను కూడా అధిగమించవచ్చు
ఉదయాన్నే నీరు తాగడం వల్ల అనేక చర్మ సమస్యలు దూరమవుతాయి
జీవక్రియ మెరుగుపడి శరీర మెటబాలిజం పెరుగుతుంది