బలమైన ఎముకలు ఆరోగ్యవంతమైన శరీరానికి సంకేతం

ఇందుకోసం వైద్యులు, ఆరోగ్య నిపుణులు పాలు తాగాలని సూచిస్తున్నారు

కానీ రాత్రి పాలు తాగితే మాత్రం కొన్ని ఆరోగ్య సమ్యలు తీవ్రమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది

మీ చర్మంపై మొటిమలు నిరంతరం వస్తుంటే, మీరు రాత్రి పాలు తాగిన తర్వాత నిద్రపోకూడదు

అలర్జీ ఉన్నవారు రాత్రిపూట పాలు అస్సలు తినకూడదు

శరీరంలో ఎక్కడైనా గాయం అయితే పసుపు పాలు తాగడం మంచిది

ఇది డి-గెలాక్టోస్ అనే చక్కెరను కలిగి ఉంటుంది. ఇది అధికంగా తాగితే ప్రయోజనం కాకుండా ఎముకలకు హాని కలిగిస్తుంది

పాలు లేదా ఇతర డైరీ ఫుడ్స్ అధిక వినియోగం అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది