అన్నం తింటూ మ‌ధ్య‌లో నీళ్లు తాగున్నారా..

అన్నం తింటూ వాట‌ర్ తాగ‌డం వ‌ల్ల ఆహారం త్వ‌ర‌గా జీర్ణం కాదు.

అన్నం తింటూ మ‌ధ్య‌లో నీళ్లు తాగున్నారా..

జీర్ణంకాని ఆహారాల్లో ఎంజైమ్‌ల ప‌నితీరు త‌గ్గుతుంది.

అన్నం తింటూ మ‌ధ్య‌లో నీళ్లు తాగున్నారా..

జీర్ణాశ‌యంలోని ఎంజైమ్‌ల ప‌నితీరు త‌గ్గుతుంది.

అన్నం తింటూ మ‌ధ్య‌లో నీళ్లు తాగున్నారా..

ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల స‌గం ఆహారం జీర్ణంకాక‌, శ‌క్తిగా మార‌కుండా వృథా అవుతుంది.

అన్నం తింటూ మ‌ధ్య‌లో నీళ్లు తాగున్నారా..

శ‌రీరంలోకి అన‌వ‌స‌ర‌పు విష ప‌దార్థాలు చేరే ప్ర‌మాదం ఉంది.

అన్నం తింటూ మ‌ధ్య‌లో నీళ్లు తాగున్నారా..

డ‌యాబెటిస్ రావ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది.