మధుమేహానికి నానబెట్టిన మెంతుల నీరు ఉత్తమ ఔషధం

నానబెట్టిన మెంతుల నీరు జీర్ణశక్తిని పెంచుతుంది

క్యాన్సర్‌ను నివారించడంలో కూడా నానబెట్టిన మెంతుల నీరు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది

కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది

మీకు అసిడిటీ సమస్య ఉంటే.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మెంతి గింజలు నానబెట్టిన నీటిని తాగితే మంచిది