రోజుకో బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిది అని పోర్చుగీస్ శాస్త్రవేత్తలు
రోజుకు 1 మాత్రమే తాగాలని, అంతకుమించి తాగితే సమస్యలు ఎదురవుతాయంటున్నారు.
రోజుకో బీర్ తాగితే పేగుల్లోని మంచి బ్యాక్టీరియా పెరుగుతుందట.
టైప్2 డయాబెటిస్, గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుందని తేల్చారు.
23-58 వయస్సు గల 19 మంది ఆరోగ్యవంతులైన పురుషలపై నెల రోజులు ఈ చేసి గుర్తించారు.