బాదం పాలలో కేలరీలు తక్కువ.. పోషకాలు ఎక్కవగా ఉంటాయి

జీర్ణ సమస్యతో బాధపడేవారికి బాదం పాలు తీసుకుంటే మంచిది..

 సూర్యరశ్మి లేకుండా విటమిన్ డి పొందాలనుకుంటే.. ప్రతిరోజూ ఒక గ్లాసు బాదం పాలు తాగండి

శాకాహారి అయితే ఈ పాలు మీకు చాలా ఉపయోగకరం

గుండె జబ్బు ప్రమాదాన్ని బాదం పాలు తగ్గిస్తుంది..