చలికాలంలో గొంతు నొప్పి, జలుబు, దగ్గురు, బాడీ పెయిన్స్ రావడం సర్వసాధారణం

మరి ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి హెర్బల్ టీ మేలు చేస్తుంది

ఎన్ని రకాల హెర్బల్ టీ లు ఉంటాయో  ఇప్పుడు తెలుసుకుందాం

పసుపు టీ పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది

అల్లం టీ అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడే యాంటీమైక్రోబయల్ గుణాలను కూడా కలిగి ఉంది

లికోరైస్ రూట్ టీ లైకోరైస్ రూట్ టి. ఇది మిమ్మల్ని అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది

పుదీనా టి మరొక ప్రసిద్ధ హెర్బల్ టీ. కేవలం పుదీనాతో గానీ, తేనీరు, కాఫీలో మిశ్రమంగానూ తీసుకోవచ్చు

మందార టీ హైబిస్కస్ టీలో యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వ్యాధులను దూరం చేయడంలో సహాయపడతాయి