వెన్న తీసినపాలను తాగితే నిత్య యవ్వనంగా ఉండవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు
ఈ పాలను తాగడం వల్ల.. వృద్ధాప్య ఛాయలు కూడా తొందరగా రావట
నాలుగున్నర ఏళ్ల వయసు కూడా తగ్గుతుందని వారు పేర్కొంటున్నారు
ఈ పాలను తాగడం వల్ల ప్రమాదాలేంటో తెలుసుకుందాం
చాలా మంది వెన్న తీసిన పాలు, కొవ్వు తీసిన పాలనే ఎక్కువగా తాగుతున్నారు
కొవ్వు, వెన్న తగ్గించేస్తే కొన్ని ప్రొటీన్లు శరీరానికి అందవు
దీంతో చాలా సమస్యలు వస్తాయి
వెన్న ఉన్న పాలను తీసుకోవడం ద్వారా గుండెకి సంబంధించిన జబ్బులు, షుగర్ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదముంది