రోజూ 2-3 కప్పుల బ్లాక్ టీ తాగేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తక్కువగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది
వారి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా మెరుగుపడతాయి. అధిక రక్తపోటు లేదా గుండె జబ్బులు ఉన్నవారికి ఇది మంచిదికాదు
3-4 కప్పుల గ్రీన్ టీని షుగర్ లేకుండా తీసుకోవాలి. ఇది గుండెకు మేలు చేస్తుంది
వైట్ టీ గుండె ఆరోగ్యానికి మంచిది. వైట్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్లు ధమనులను విస్తరించడంలో సహాయపడతాయి
ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది
ఊలాంగ్ టీ కొరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్నవారికి ఇది మంచిది
మీ రోజువారీ ఆహారంలో ఊలాంగ్ టీని చేర్చే ముందు కార్డియాలజిస్ట్‌ను ఒక్కసారి సంప్రదిస్తే మంచిది