క్యారట్ జ్యూస్ కంటి చూపుకి చాలాబాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఎ ఉంటుంది

ఇది కంటిచూపుకు చాలా ముఖ్యం. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది

 టమోటా రసంలో క్యారెట్ రసాన్ని కలుపుకొని కూడా తాగవచ్చు

మీరు ప్రతిరోజూ ఒక గ్లాసు పాలకూర రసాన్ని మీ ఆహారంలో చేర్చుకుంటే మీ కంటి చూపు క్రమంగా మెరుగుపడటం ప్రారంభమవుతుంది

ఉసిరి రసం కంటి చూపును పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది

ఇది కంటికి మేలు చేస్తుంది. మీరు ఉసిరిని ఏ విధంగానైనా ఉపయోగించవచ్చు. కావాలంటే పచ్చి ఉసిరిని కూడా తినవచ్చు