ప్రతి రోజూ వేడి నీళ్లు తాగ‌డం మంచిదేనా.

వేడి నీళ్లు క్ర‌మం తప్ప‌కుండా తాగ‌డం వ‌ల్ల రక్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగువుతుంది.

ప్రతి రోజూ వేడి నీళ్లు తాగ‌డం మంచిదేనా.

శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. 

ప్రతి రోజూ వేడి నీళ్లు తాగ‌డం మంచిదేనా.

ముఖం మీద మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌కుండా స‌హాయ‌ప‌డుతుంది.

ప్రతి రోజూ వేడి నీళ్లు తాగ‌డం మంచిదేనా.

గొంతు నొప్పి వ‌చ్చిన‌ప్పుడు వేడి నీళ్లు తాగితే వెంట‌నే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

ప్రతి రోజూ వేడి నీళ్లు తాగ‌డం మంచిదేనా.

ఇక నిరంతరం వేధించే పొడి ద‌గ్గును త‌గ్గించి, శ్వాస సక్ర‌మంగా తీసుకునేందుకు వేడి నీళ్లు స‌హాయ‌ప‌డతాయి.

ప్రతి రోజూ వేడి నీళ్లు తాగ‌డం మంచిదేనా.