డ్రాగన్ ఫ్రూట్‌తో లస్సీ
డ్రాగన్ ఫ్రూట్‌తో లస్సీ
ఒక డ్రాగన్ ఫ్రూట్‌ను తొక్క తీసేసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి.
డ్రాగన్ ఫ్రూట్‌తో లస్సీ
ఒక కప్పు గట్టి పెరుగు, అరకప్పు షుగర్ లేదా తేనెను కలుపుకుని మిక్సీలో గ్త్రెండ్ చేసుకోవాలి.
డ్రాగన్ ఫ్రూట్‌తో లస్సీ
ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకొని, ఒక గంట ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత తాగితే శరీరం కూల్ అవుతుంది.