హైదరాబాద్‌‌లో కనువిందు చేయనున్న డబుల్ డెక్కర్ బస్సులు..

25 బస్సులను నడిపేందుకు సిద్ధమైన ప్రభుత్వం..

టెండర్లును ఆహ్వానించిన తెలంగాణ ఆర్టీసీ..

ఈ నెల 18న ఉద‌యం 11 గంట‌ల‌కు కాంట్రాక్టర్లతో ప్రీబిడ్ స‌మావేశం..

టెండ‌ర్ల దాఖ‌లుకు 25 తుది గడువు..