టెస్ట్ మ్యాచ్ అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేసిన  టాప్ 5 బ్యాట్స్‌మెన్ వీరే..

1. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రెజినాల్డ్ ఎర్స్కిన్ ఫోస్టర్ (287 పరుగులు)

2. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ జాక్వెస్ రుడాల్ఫ్ (222 నాటౌట్)

3. లారెన్స్ రోవ్ వెస్టిండీస్ (214 పరుగులు)

4. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ సింక్లైర్ (214 పరుగులు)

5. శ్రీలంక బ్యాట్స్‌మెన్  బ్రెండన్ కురుప్పు (201 పరుగులు)