నిమ్మరసం తీసుకోవడంలో ఎన్నో లాభాలు ఉంటాయని తెలిసిందే
మరీ ముఖ్యంగా సమ్మర్‌లో నిమ్మరసం తీసుకోవాలని చెబుతుంటారు
అయితే నిమ్మరసాన్ని కొన్ని పద్ధతుల్లో తీసుకుంటే ఫలితం ఉండదని మీకు తెలుసా?
నిమ్మరసాన్ని నిల్వ చేసి తీసుకోకూడదు
నిల్వ చేస్తే పాడై పోవడమే కాకుండా పోషక విలువలు తగ్గుతాయి
వేడి తగిలితే నిమ్మరసం నశించిపోతుంది
ఫ్రిడ్జ్‌లో ఉంచినా సహజతత్వాన్ని కోల్పోతుంది
తీసిన వెంటనే తాగడమే ఉత్తమం