సమ్మర్‌ వచ్చిందంటే పుచ్చకాయ కచ్చితంగా కనిపిస్తుంది

చిన్నా, పెద్ద తేడా లేకుండా వాటర్‌ మిలాన్‌ ఇష్టపడుతుంటారు

అయితే చాలా మంది వాటర్‌ మిలాన్‌లో ఉప్పు వేసుకుని తింటుంటారు

కానీ ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు

బీపీ, హార్ట్‌, కిడ్నీ, బ్రెయిన్‌ స్ట్రోక్‌, కీళ్ల నొప్పులు సమస్యలు వస్తాయి

చక్కర కూడా వేసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు