గురక పెడుతున్నారా.? పడుకునే ముందు ఇవి తినకండి
గురక చాలా మందిలో కనిపించే సమస్య. అయితే దీనికి చెక్ పెట్టాలంటే పడుకునే ముందు కొన్ని పదార్థాలు తినొద్దు.
ఐస్‌క్రీమ్‌ను తీసుకోవడం మానేయాలి
పెరుగుకు దూరంగా ఉండాలి
చక్కెర పదార్థాలు తినకూడదు
గోధుమ పిండితో చేసిన పదార్థాలు తీసుకోకూడదు
మాంసాహారం తినకూడదు
ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి
త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి
కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు