రాత్రిపూట స్వెటర్ వేసుకుని నిద్రించడంతో అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది
చర్మానికి అత్తుకుని దురద, చిరాకును కలిగిస్తుంది. మీ నిద్రకు భంగం కలగవచ్చు
స్వెటర్లు చెమటను పెంచుతాయి. ఇది రక్తపోటు తగ్గడానికి కూడా దారితీస్తుంది
స్వెటర్ ధరించడం వల్ల చర్మం పొడిబారి ఎగ్జిమా, తామర వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది
శరీరానికి గాలి ప్రసరణను తగ్గిస్తుంది, ఉష్ణోగ్రత పెరుగుదలకు దారితీస్తుంది
గుండె జబ్బులు ఉన్నవారు స్వెటర్లు వేసుకుంటే గుండె సమస్యలు మరింత పెరుగుతాయి
రాత్రివేళ సాక్స్ ధరించిపడుకుంటే హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది
చర్మాన్ని రక్షించుకోవడానికి ముందుగా మాయిశ్చరైజర్‌ని అప్లై చేయండి