నిద్రపోతున్న సమయంలో కలలు కనడమనేది ప్రతి ఒక్కరి విషయంలో జరిగే సర్వసాధారణమైన విషయం. అయితే వీటిలో కొన్ని చెడ్డవిగా, వాటి వెనుక ఏదో తెలియని అర్థంతో కూడినవిగా ఉంటాయి.
కలల శాస్త్రం లేదా స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కల వెనుక కూడా ఒక అర్థం దాగి ఉంటుంది. ఇంకా రాబోయే కాలంలో జరగబోయే ఘటనల గురించి హెచ్చరించేవిగా ఉంటాయి.
అలాంటి కలలను సూచనాత్మక కలలు అంటారు. ఒక వ్యక్తికి మంచిని కలిగించే కలల గురించి ఇతరులకు ఎప్పుడూ చెప్పకూడదని స్వప్న శాస్త్ర గ్రంథాలల్లో ఉంది.
డ్రీమ్ సైన్స్ ప్రకారం మంచి కలలను, లేదా సంతోషాన్ని కలిగించే కలలను ఇతరులతో పంచుకోకూడదు. అలా చేస్తే ఆ కలలు ఎప్పటికీ నెరవేరవు.
ఒక వ్యక్తి కలలో దేవుడిని చూస్తే, ఉద్యోగ సంబంధిత సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని సంకేతం. ఇంకా ఉద్యోగానికి సంబంధించి ఏదైనా శుభవార్త అందుకోవచ్చు.
ఒక వ్యక్తి తన మరణాన్ని కలలో చూసినట్లయితే, కలల సైన్స్ ప్రకారం అలాంటి కల శుభప్రదమైనది.
ఈ కల గురించి ఎవరితోనూ పంచుకోనప్పుడు మాత్రమే దాని ప్రయోజనం చేకూరుతుంది. అలాంటి కల రాబోయే ఆనందాన్ని సూచిస్తుంది.
అలాంటి కల రాబోయే ఆనందాన్ని సూచిస్తుంది.అలాంటి కల రాబోయే ఆనందాన్ని సూచిస్తుంది.
అందువల్ల ఈ కల గురించి ఎవరికైనా చెబితే వచ్చే ఆనందం దూరమవుతుంది.