అద్దాన్ని అమర్చుతున్నప్పుడు ఎక్కడా విరిగిపోకూడదు, పగుళ్లు రాకూడదని గుర్తుంచుకోండి

వాస్తు ప్రకారం ఇంటి గోడపై ఉన్న అద్దం చాలా కిందికి కానీ చాలా ఎత్తులో కానీ ఉండకూడదు

అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు అందాన్ని పెంపొందించాలని, సానుకూల శక్తిని ఉత్పత్తి చేయాలని కోరుకోండి. ఈ కారణంగా వాస్తు దోశం ఉంటే తొలగిపోతుంది

కిటికీ లేదా తలుపు ముందు అద్దం ఎప్పుడూ ఉంచవద్దు. ఎందుకంటే అది అద్దం నుంచి ఉత్పత్తి చేసిన పాజిటివ్‌ శక్తిని బయటకు పంపుతుంది

ఇంటి మూలలో, లైటింగ్ సరిగ్గా లేని దగ్గర అద్దం పెట్టకూడదు

మీ ఇంటి బయట టెలిఫోన్, పెద్ద చెట్టు, విద్యుత్ స్తంభం మొదలైనవి వాస్తు దోశానికి కారణమైతే మీరు కుంభాకార అద్దం ఉంచడం ద్వారా దోశాన్ని పోగొట్టవచ్చు

అద్దం ఆగ్నేయంలో దక్షిణ గోడపై ఉంచినట్లయితే వ్యాపారంలో లాభాలు ఉంటాయి

వాస్తు ప్రకారం ఉదయం లేచిన వెంటనే అద్దం వైపు అస్సలు చూడకూడదు