చిన్నారుల్లో దగ్గుకు అనేక  కారణాలు ఉన్నాయి.

 పిల్లలు పదే పదే స్కూల్‌కు  దూరం కావడానికి జలుబు  ప్రధాన కారణం

జలుబుకు ప్రధాన  కారణం ఫ్లూ. పిల్లల్లో పొడి  దగ్గుకు ఇదే కారణం

 ఐదేళ్ల కంటే చిన్నారుల్లో  ఫ్లూ  కారణంగా పొడి  దగ్గు ఉంటుంది

దగ్గు రాగానే వైద్యుల  సలహా  తీసుకోకుండా  మందులు ఇవ్వొద్దు

ఇది ఆరోగ్యంపై ప్రతికూలం  ప్రభావం చూపొచ్చు

2 వారాలుగా దగ్గు  దగ్గకపోతే  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి