ప్రస్తుత కాలంలో ఎముకలు, కీళ్ల నొప్పులు సర్వసాధారణ సమస్యగా మారింది
ఇప్పుడు చాలా మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారానికి బదులుగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు
కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా ఎముకల్లో బలం తగ్గిపోయి.. మరింత బలహీనంగా మారుతామారుతాయి
ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.. అవేంటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం
తీపిని ఎక్కువగా తినడం ఎముకలకు అస్సలు మంచిది కాదు
సోడా ఎంత హానికరమో అందరికీ తెలుసు. ఇది ఎముకలకు చాలా హాని చేస్తుంది
చాలా మందికి చికెన్ అంటే చాలా ఇష్టం. కానీ చికెన్ ఎక్కువగా తింటే ఎముకల్లో కాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది
కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుంది