రాత్రి నిద్రపోయే ముందు ఈ పదార్ధాలు తినొద్దు.

రాత్రి కట్టినిండా నిద్రలేకపోతే మరుసటి రోజు చరకుగా ఏ పని చేయలేము.

మంచి నిద్రకోసం ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.

అందుకే రాత్రి పొడుకునే ముందు ఈ ఆహరపదార్ధాలు అస్సలు తినవద్దు అని నిపుణులు చెప్తున్నారు.

చాకోలెట్స్

టొమాటో

ఉల్లిపాయలు

పండ్లరసాలు

ఆల్కహాల్, కూల్ డ్రింక్స్