ఉదయం తినే ఆహారం ఆ రోజంతా ఉల్లాసంగా ఉంచడానికి దోహదపడుతుంది.

 కానీ ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలను తినకూడదు. అలాంటి ఆహారాలు గురించి తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో అరటిపండ్లు తింటే రక్తం లో మెగ్నీషియం, పోటాషియం స్థాయిల్లో సమతుల్యత ఏర్పడుతుంది.

ఖాళీ కడుపుతో కాఫీ తాగితే శరీరం లో ఎసిడిటీ స్థాయిలు పెరుగుతాయి. అజీర్ణం, గుండెల్లో మంట వస్తాయి.

ఉదయాన్నే పెరుగు తింటే లాక్టిక్ బ్యాక్టీరియా కడుపులోని యాసిడ్లకు ఆటకం కలిగిస్తుంది.

టొమాటో లోని టానిక్ యాసిడ్ గ్యాస్ట్రిక్ యాసిడ్ తో చర్య జరుపుతుంది. తద్వారా కడుపులో చికాకు కలుగుతుంది.

 ఖాళీ కడుపులో కూరగాయలు తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.