ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం

ఊపిరితిత్తులకు హాని కలిగించే పదార్థాలను తీసుకోవడం మానేస్తేనే మంచిదంటున్నారు వైద్య నిపుణులు

అవేంటో ఇప్పుడు చూద్దాం

అతిగా మద్యం సేవిస్తే ఊపరితిత్తులకు చాలా ప్రమాదం

ఉప్పు ఎక్కువగా తినకూడదు. ఇది లంగ్స్‌ పనితీరును బలహీనపర్చి అనారోగ్యం బారిన పడేలా చేస్తోంది

వేపుళ్లను అధికంగా తినడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది

క్యాబేజీ, బ్రోకోలిలో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. అవి ఆమ్లత్వం, ఉబ్బరాన్ని కలిగిస్తాయి

అందువల్ల ఇలాంటి పదార్థాలను ఎక్కువగా తినకూడదు

శీతల పానీయాలను అతిగా తాగకూడదు. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది

ఇవి లంగ్స్‌పై చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి