నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశాన వాటికలో కూడా వడుకోకూడదు.
పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేవకూడదు.
తడి పాదము లతో నిద్రించవద్దు.పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది.
విరిగిన పడకపై, ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.
నగ్నంగా, వివస్తలులై పడుకోకూడదు.ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి.
పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. గుండెపై చేయి వేసుకుని,కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.
పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు. పడుకొని చదవడం వీల్లేదు.
పగటిపూట ఎవుడు కూడా నిద్రించవద్దు, కానీ జ్యేష్ట మాసంలో ముహూర్తం నిద్రిస్తారు.
పగటిపూట సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు వడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.