తిన్న వెంటనే పడుకోకూడదు
అసలు స్మోకింగ్ అంటేనే డేంజర్, తిన్న తర్వాత కాల్చితే మరీ డేంజర్
తిన్న వెంటనే స్నానం అస్సలు వద్దు
తినగానే టీ తాగితే ఐరన్ లెవల్స్ తగ్గుతాయి
తినగానే నీళ్లు తాగితే షుగర్ లెవల్స్ పెరుగుతాయి