వీడియోలో రెండు కుక్కలు కనిపిస్తున్నాయి

కుక్కలు రెండూ మనుషుల్లా పోరాడుతూ కనిపించాయి

రెండు కాళ్లపై నిలబడి ఇద్దరూ భీకరంగా పోరాడుతున్నారు

రెండు కుక్కలూ వదులకుండా పోరాడుతున్నాయి 

ఈ రెండు కుక్కల పోరాటం చూస్తూ ఉండిపోయిన నెటిజన్లు 

కొద్ది క్షణాల తర్వాత ఆ కుక్కలు కూడా అక్కడి నుంచి వెళ్తాయి.