మనం నిత్యం వాడే వస్తువులే మన ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయి
తయారు చేసే ఉత్పత్తుల జీవితకాలాన్ని పెంచేందుకు పలు ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తుంటారు
అందులో ఒకటే ట్రైక్లోసన్. దీన్ని టూత్‌పేస్ట్‌లు, బాత్ సోప్‌లు, హ్యాండ్ వాష్‌ల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు
తాజాగా ట్రైక్లోసన్‌పై శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం పలు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి
ట్రైక్లోసన్ తక్కువ పరిమాణంలో వినియోగించినప్పుడు శరీరం అప్పటికప్పుడు తట్టుకోగలిగినా దీర్ఘకాలంలో మాత్రం దుష్ప్రభావాలు తప్పవు
చిన్న పిల్లల్లో మాత్రం తక్కువ సమయంలోనే ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది
ప్రభావం నుంచి బయటపడి కోలుకోవడం అంత సులభం కాదు
మనం మేల్కొనేలోపే ట్రైక్లోసన్ శరీరంలో చాలా వ్యవస్థలను నాశనం చేస్తుంది