రాత్రి లంచ్ బాక్స్ కడిగిన తర్వాత అందులో కాస్త ఉప్పు చల్లి గట్టిగా మూత పెట్టాలి

రోజు విడిచి రోజు కొన్ని కాఫీ గింజలను ఆ బాక్స్ లో వేసి రాత్రంతా ఉంచితే కూడా దుర్వాసన రాదు

బాక్స్ తోమిన తర్వాత అందులో నిమ్మ తొక్కును వేసి రాత్రంతా అలాగే ఉంచితే చెడువాసన పోతుంది 

న్యూస్ పేపర్ ఉండచుట్టి బాక్స్ లో పెట్టి కడిగేస్తే స్మెల్ పోతుంది