కోవిడ్ తగ్గినా తలనొప్పి తగ్గలేదా... ఇలా చేయండి.

తులసి టీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.తులసి ఆకులు సహజ నివారణగా పనిచేస్తాయి.
కోవిడ్ తగ్గినా తలనొప్పి తగ్గలేదా... ఇలా చేయండి.
పుదీనా టీలో అనాల్జేసిక్ లక్షణాలు ఉంటాయి.
కోవిడ్ తగ్గినా తలనొప్పి తగ్గలేదా... ఇలా చేయండి.
ఇవి తలనొప్పి తగ్గించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి
కోవిడ్ తగ్గినా తలనొప్పి తగ్గలేదా... ఇలా చేయండి.
కొన్ని సార్లు పుదీనా ఆకులను తీసుకుని నుదిటిపై రాసుకున్నా ఫలితముంటుంది.
కోవిడ్ తగ్గినా తలనొప్పి తగ్గలేదా... ఇలా చేయండి.
అల్లం పొడిని పేస్ట్‌లా చేసుకుని కొన్ని నిమిషాల పాటు నుదిటిపై రాసినా ఉపశమన ఉంటుంది.