గ్రీన్ టీతో క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చంటున్న ఆరోగ్య నిపుణులు
క్యాన్సర్ కణాలను నాశనం చేసే సామర్థ్యం గ్రీన్ టీలో ఎక్కువని తాజా అధ్యయనం వెల్లడి
డీఎన్ఏన రిపేర్‌తో పాటు యాంటీ క్యాన్సర్ ప్రోటీన్లను పెంచుతున్న గ్రీన్ టీ
పరిశోధన ఫలితాలను వెల్లడించిన నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో వెల్లడి
P53 ప్రోటీన్ మానవ శరీరంలో యాంటీ క్యాన్సర్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది
అపోప్టోసిస్ అనే ప్రక్రియ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిలిపివేత
నిత్యం తప్పనిసరిగా గ్రీన్ టీ తీసుకోవాలని సూచిస్తున్న నిపుణులు