చాలామంది బాదం, జీడిపప్పుల వంటి గింజపప్పులు తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని భావిస్తుంటారు.

ఇది నిజం కాదు అని నిపుణులు చెప్తున్నారు.

గింజపప్పుల్లో కొద్దిగా నూనె ఉంటుంది గానీ కొలెస్ట్రాల్‌ ఉండదు. 

అయితే వీటిని నెయ్యిలో వేయించి తింటే మాత్రం కొలెస్ట్రాల్‌ పెరగటం ఖాయం.

శాకాహారంలో విటమిన్‌ డి, విటమిన్‌ బి12 కూడా ఉండదు. 

శాకాహారులు విటమిన్‌ బి12 కావాలంటే పాల ఉత్పత్తులు తీసుకోవాలి.